BCCI Removes Prithvi Shaw For Doping Contravention || Oneindia Telugu

2019-07-31 1

The 19-year-old, Prithvi Shaw who scored a century on his Test debut over West Indies last October, will be Removes until November 15 as his punishment is backdated to March.Shaw accepted his charge from the Board of Control for Cricket in India (BCCI) and explained the substance was present in an over-the-counter remedy he bought to treat a respiratory tract infection.
#bcci
#prithvishaw
#westindies
#teamindia
#testchampianship
#SyedMushtaqAlitournament
#doping
#icc

టీమిండియా యువ ఆటగాడు, టెస్టు ఓపెనర్ పృథ్వీషాకు షాక్‌ భారీ షాక్ తగిలింది. పృథ్వీషా నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించగా.. నిషేధిత ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలింది. డోపింగ్‌ పరీక్షలో విఫలమైన షాపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. షా 8 నెలల పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ ఆడకుండా నిషేధం విధించింది.